Breaking News

Team India Captain: ధోనీకి సరైన వారసుడు రోహిత్.. హిట్‌‌మ్యాన్‌‌కే కెప్టెన్సీ ఇవ్వాలని నెటిజన్ల డిమాండ్


రోహిత్ శర్మ రికార్డ్ స్థాయిలో ముంబై ఇండియన్స్‌కు నాలుగు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు. దీంతో రోహిత్‌ను టీమిండియా కెప్టెన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. టీ20ల్లో అతడు భారత్‌కు సరైన సారథి అని నెటిజన్లు సూచిస్తున్నారు.రోహిత్ శర్మ రికార్డ్ స్థాయిలో ముంబై ఇండియన్స్‌కు నాలుగు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు. దీంతో రోహిత్‌ను టీమిండియా కెప్టెన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. టీ20ల్లో అతడు భారత్‌కు సరైన సారథి అని నెటిజన్లు సూచిస్తున్నారు.

By May 13, 2019 at 08:41PM


Read More https://telugu.samayam.com/sports/cricket/iplt20/news/ipl-2019-twitterati-wants-rohit-sharma-as-team-india-captain/articleshow/69311865.cms

No comments