Ramoji Raoను ఎందుకు కలిశావ్.. చంద్రబాబు? కేసీఆర్‌తో రాజీ కోసమా?: విజయసాయి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ రావును ఎందుకు కలిశారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌తో రాజీ కోసమా? అని నిలదీశారు. మరి ఇంత దిగజారిపోయావేంటి బాబు అని ఎద్దేవా చేశారు.టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ రావును ఎందుకు కలిశారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌తో రాజీ కోసమా? అని నిలదీశారు. మరి ఇంత దిగజారిపోయావేంటి బాబు అని ఎద్దేవా చేశారు.
By May 16, 2019 at 02:19PM
By May 16, 2019 at 02:19PM
No comments