Rallapalli: సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాణాలను కోల్పోయారు.గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాణాలను కోల్పోయారు.
By May 17, 2019 at 08:48PM
By May 17, 2019 at 08:48PM
No comments