మోహన్ బాబుకి భార్యగా ఐశ్వర్య రాయ్.. క్రేజీ కాంబో

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తమిళ రచయిత కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఒక మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ కథలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తమిళ రచయిత కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఒక మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ కథలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించబోతున్నారు.
By May 17, 2019 at 08:09PM
By May 17, 2019 at 08:09PM
No comments