Breaking News

Rahul Gandhi దేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిచారా.. నిజమేంటి!


2019 లోక్‌సభ ఎన్నికల్లోనే రికార్డు స్థాయిలో 8,54,297 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీ వయనాడులో విజయం సాధించారని ఫొటో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. 542 స్థానాల్లోనూ రాహుల్‌దే అత్యధిక మెజార్టీ అని హిందీలో ఆ పోస్ట్ చేశారు.2019 లోక్‌సభ ఎన్నికల్లోనే రికార్డు స్థాయిలో 8,54,297 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీ వయనాడులో విజయం సాధించారని ఫొటో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. 542 స్థానాల్లోనూ రాహుల్‌దే అత్యధిక మెజార్టీ అని హిందీలో ఆ పోస్ట్ చేశారు.

By May 27, 2019 at 05:02PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/did-rahul-gandhi-won-wayanad-constituency-with-a-lead-of-854297-votes/articleshow/69521989.cms

No comments