మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు.. సోషల్ మీడియా సెల్యూట్

మృత్యువుతో పోరాడుతున్న మహిళను సమయానికి ఆస్పత్రికి చేర్చి శభాష్ అనిపించుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు కానిస్టేబుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెల్యూట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న మహిళను సమయానికి ఆస్పత్రికి చేర్చి శభాష్ అనిపించుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు కానిస్టేబుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెల్యూట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
By May 27, 2019 at 05:10PM
By May 27, 2019 at 05:10PM
No comments