Breaking News

Rahul Gandhi: ఓట్ల కోసం రాహుల్ గాంధీ దారుణంగా అబద్ధాలు.. అసలేం జరిగింది!


ఆదివాసీలను కాల్చివేయాలంటూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు హక్కులు కల్పిస్తూ కొత్త చట్టాలను తీసుకురాబోతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్ని ఓట్ల కోసం రాహుల్ అన్ని అబద్ధాలా అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.ఆదివాసీలను కాల్చివేయాలంటూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు హక్కులు కల్పిస్తూ కొత్త చట్టాలను తీసుకురాబోతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్ని ఓట్ల కోసం రాహుల్ అన్ని అబద్ధాలా అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

By May 01, 2019 at 04:13PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/rahul-gandhi-claims-that-new-law-by-pm-modi-govt-allows-shooting-of-adivasis/articleshow/69129153.cms

No comments