Breaking News

Pavitra Lokesh: నా ఫస్ట్ క్రష్ నాగ్.. నెక్స్ట్ క్రష్ ప్రకాష్ రాజ్: నటి పవిత్ర ఆసక్తికర వ్యాఖ్యలు


చిరంజీవి గారిని ఎప్పుడూ కలవలేదు. ఆయనతో నటించే అవకాశం కూడా రాలేదన్నారు. ఇక అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జునని కలిశా కాని మాట్లాడలేదు. అంత ధైర్యం లేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాగార్జున ‘గీతాంజలి’ సినిమా చూశా.. చిరంజీవి గారిని ఎప్పుడూ కలవలేదు. ఆయనతో నటించే అవకాశం కూడా రాలేదన్నారు. ఇక అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జునని కలిశా కాని మాట్లాడలేదు. అంత ధైర్యం లేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాగార్జున ‘గీతాంజలి’ సినిమా చూశా..

By May 02, 2019 at 04:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akkineni-nagarjuna-is-my-first-crush-says-pavitra-lokesh/articleshow/69144347.cms

No comments