Breaking News

సహజీవనం చేస్తున్న మహిళకు నరకం చూపించిన ప్రియుడు


2016లో ఉపాధి నిమిత్తం వీరిద్దరూ అహ్మదాబాద్‌కు మకాం మార్చారు. కొద్దిరోజులు బాగానే సాగిన వీరి వ్యవహారం పర్‌మార్‌ భార్య ఎంట్రీతో బెడిసికొట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న రీతాను ఆమె గట్టిగా హెచ్చిరించింది. 2016లో ఉపాధి నిమిత్తం వీరిద్దరూ అహ్మదాబాద్‌కు మకాం మార్చారు. కొద్దిరోజులు బాగానే సాగిన వీరి వ్యవహారం పర్‌మార్‌ భార్య ఎంట్రీతో బెడిసికొట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న రీతాను ఆమె గట్టిగా హెచ్చిరించింది.

By May 02, 2019 at 03:23PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gujarat-man-burns-girl-friends-private-parts-with-soldering-iron/articleshow/69143861.cms

No comments