Breaking News

Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో భీభత్సం


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం పూరీ వద్ద తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఇది గోపాలపూర్- చాంద్‌బిలి వద్ద తీరం దాటి, బెంగాల్ దిశగా పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం పూరీ వద్ద తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఇది గోపాలపూర్- చాంద్‌బిలి వద్ద తీరం దాటి, బెంగాల్ దిశగా పయనిస్తోంది.

By May 03, 2019 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-fani-landfall-process-completed-in-puri-strong-wind-expected-to-continue/articleshow/69156465.cms

No comments