Maharshi Box Office Collection: రెండోరోజూ బాక్సాఫీస్ దున్నుడే..

మహర్షి’ రెండ్రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.32.02కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల కలెక్షన్లు కలుపుకుంటే రెండ్రోజుల షేర్ రూ.40కోట్లకు పైగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మహర్షి’ రెండ్రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.32.02కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల కలెక్షన్లు కలుపుకుంటే రెండ్రోజుల షేర్ రూ.40కోట్లకు పైగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
By May 11, 2019 at 12:01PM
By May 11, 2019 at 12:01PM
No comments