Breaking News

బిగ్‌ బాస్ హోస్ట్.. తిరిగి తిరిగి మళ్లీ కింగ్ దగ్గరకే వచ్చింది!


నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ ప్రాజెక్టు‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోర్చుగల్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తిచేశారు. దీంతో టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయినట్టే. త్వరలోనే ఈ ప్రాజెక్టు నుంచి నాగార్జున ఫ్రీ అవుతారు.నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ ప్రాజెక్టు‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోర్చుగల్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తిచేశారు. దీంతో టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయినట్టే. త్వరలోనే ఈ ప్రాజెక్టు నుంచి నాగార్జున ఫ్రీ అవుతారు.

By May 16, 2019 at 12:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/finally-akkineni-nagarjuna-confirmed-as-bigg-boss-telugu-season-3-host/articleshow/69354829.cms

No comments