Breaking News

హ‌ర్రర్లా? అబ్బే థ్రిల్లెక్కడా..? అంటోన్న అంజ‌లి


అంజ‌లి తెలుగు అమ్మాయే అయినా త‌మిళ ప్రేక్షకుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం. అక్కడే ఒక కుర్ర హీరో ప్రేమ‌లో ప‌డి.. త‌ర్వాత వెన‌క్కు త‌గ్గిన ఈ అమ్మడు ఇప్పుడు ‘లిసా’ అనే సినిమా చేస్తోంది.అంజ‌లి తెలుగు అమ్మాయే అయినా త‌మిళ ప్రేక్షకుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం. అక్కడే ఒక కుర్ర హీరో ప్రేమ‌లో ప‌డి.. త‌ర్వాత వెన‌క్కు త‌గ్గిన ఈ అమ్మడు ఇప్పుడు ‘లిసా’ అనే సినిమా చేస్తోంది.

By May 20, 2019 at 12:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-anjali-interesting-comments-on-horror-movies/articleshow/69409236.cms

No comments