ఒకే మంచం పంచుకున్న ఇద్దరమ్మాయిలు.. చితక్కొట్టి చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

‘షర్మిల స్వలింగ సంపర్కురాలు. అందుకే ఆమెను గ్రామస్థులమంతా కలిసి చితక్కొట్టి చెట్టుకు కట్టేశాం. ఆమె అసాంఘిక చర్యలకు పాల్పడుతోంది. మా గ్రామానికి చెడ్డపేరు తీసుకువస్తోంది’ అని చందోల్ గ్రామస్థుడు ఒకరు ఆగ్రహంతో అన్నారు.‘షర్మిల స్వలింగ సంపర్కురాలు. అందుకే ఆమెను గ్రామస్థులమంతా కలిసి చితక్కొట్టి చెట్టుకు కట్టేశాం. ఆమె అసాంఘిక చర్యలకు పాల్పడుతోంది. మా గ్రామానికి చెడ్డపేరు తీసుకువస్తోంది’ అని చందోల్ గ్రామస్థుడు ఒకరు ఆగ్రహంతో అన్నారు.
By May 26, 2019 at 10:21AM
By May 26, 2019 at 10:21AM
No comments