ఢిల్లీ చేరుకున్న జగన్.. కరచాలనం చేసేందుకు ఎగబడిన అభిమానులు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ విన్నవించనున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న జగన్.. మరికాసేపట్లో ప్రధాన మంత్రిని కలవనున్నారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ విన్నవించనున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న జగన్.. మరికాసేపట్లో ప్రధాన మంత్రిని కలవనున్నారు.
By May 26, 2019 at 10:44AM
By May 26, 2019 at 10:44AM
No comments