భారత్ దౌత్య విజయం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. సాంకేతిక కారణాలతో అడ్డు తగిలిన చైనా ఎట్టకేలకు పట్టు సడలించింది. భారత్‌కు దౌత్యపరంగా ఇది ఘన విజయం.జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. సాంకేతిక కారణాలతో అడ్డు తగిలిన చైనా ఎట్టకేలకు పట్టు సడలించింది. భారత్‌కు దౌత్యపరంగా ఇది ఘన విజయం.
By May 01, 2019 at 07:42PM
By May 01, 2019 at 07:42PM
No comments