వీడియో: బీర్ల లారీకి మంటలు.. బాంబుల్లా పేలిన బాటిళ్లు

కర్నూలు జిల్లా నంద్యాలలో బీర్ల లోడుతో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల తీవ్రతకు బీరు బాటిళ్లు టపాసుల్లా పేలిపోయాయి. దీంతో డ్రైవర్ గాయపడ్డాడు.కర్నూలు జిల్లా నంద్యాలలో బీర్ల లోడుతో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల తీవ్రతకు బీరు బాటిళ్లు టపాసుల్లా పేలిపోయాయి. దీంతో డ్రైవర్ గాయపడ్డాడు.
By May 20, 2019 at 05:49PM
By May 20, 2019 at 05:49PM
No comments