Breaking News

‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’: ప్రత్యేక పాత్రలో శివకార్తికేయన్


ప్రముఖ తమిళ నటుడు రాజేష్ కుమార్తె, నటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ప్రముఖ తమిళ నటుడు రాజేష్ కుమార్తె, నటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

By May 20, 2019 at 06:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sivakarthikeyan-plays-a-special-role-in-telugu-movie-kousalya-krishnamurthy-the-cricketer/articleshow/69413850.cms

No comments