Breaking News

విజయ్-రాశి ఖన్నా పే..ద్ద లిప్ లాక్: ముద్దుల రికార్డ్ బద్దలకొడతారట!


‘అర్జున్ రెడ్డి’తో ముద్దుల ప్రవాహానికి తెరతీసి.. ప్రతి సినిమాలోనూ ముద్దు మస్ట్ అనేట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ తాను క్రియేట్ చేసిన లిప్ లాక్ ట్రెండ్‌ను నిర్విరామంగా కొనసాగిస్తూ.. రష్మికతో గీతగోవిందం చిత్రంలోనూ గాఢచుంబనంలో మునిగితేలారు. ‘అర్జున్ రెడ్డి’తో ముద్దుల ప్రవాహానికి తెరతీసి.. ప్రతి సినిమాలోనూ ముద్దు మస్ట్ అనేట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ తాను క్రియేట్ చేసిన లిప్ లాక్ ట్రెండ్‌ను నిర్విరామంగా కొనసాగిస్తూ.. రష్మికతో గీతగోవిందం చిత్రంలోనూ గాఢచుంబనంలో మునిగితేలారు.

By May 14, 2019 at 03:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kissing-hero-vijay-devarakonda-getting-ready-for-liplock-with-raashi-khanna-in-kranthi-madhav-movie/articleshow/69324056.cms

No comments