Breaking News

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్, విద్యుత్ కష్టాలు


మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. మేఘాలతో వాతావరణం చల్లబడింది. కొద్దిసేపటికే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురింది. భారీ వర్షం, ఈదురుగాలుల దెబ్బకు ట్రాఫిక్ కష్టాలు నగరవాసుల్ని వెంటాడాయి.మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. మేఘాలతో వాతావరణం చల్లబడింది. కొద్దిసేపటికే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురింది. భారీ వర్షం, ఈదురుగాలుల దెబ్బకు ట్రాఫిక్ కష్టాలు నగరవాసుల్ని వెంటాడాయి.

By May 21, 2019 at 10:12PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/some-relief-from-summer-heavy-rain-and-wind-storm-hits-hyderabad/articleshow/69434045.cms

No comments