Breaking News

ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని హతమొందించిన మిలిటెంట్లు


ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో మిలిటెంట్లు పంజా విసిరారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన ఈటానగర్‌కు 260 కి.మీ. దూరంలో చోటు చేసుకుంది.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో మిలిటెంట్లు పంజా విసిరారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సహా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన ఈటానగర్‌కు 260 కి.మీ. దూరంలో చోటు చేసుకుంది.

By May 21, 2019 at 10:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arunachal-pradesh-mla-tirong-aboh-son-among-11-killed-by-militants/articleshow/69434276.cms

No comments