Breaking News

పోర్చుగల్ నుంచి బయలుదేరిన ‘మన్మథుడు’


గత నెల రోజులుగా ‘మన్మథుడు 2’ చిత్రం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమైంది.గత నెల రోజులుగా ‘మన్మథుడు 2’ చిత్రం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమైంది.

By May 13, 2019 at 06:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manmadhudu-2s-portugal-schedule-wrapped-up/articleshow/69310057.cms

No comments