మొబైల్ షోరూం ముందే స్మార్ట్ ఫోన్ తగలబెట్టేశాడు

కొత్త ఫోన్ పదే, పదే మొరాయిస్తుండటంతో షోరూంకు వెళ్లాడు. సర్వీస్ చేయాలని కోరాడు. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడం.. నిర్లక్ష్యంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఫోన్ షోరూం ముందు పడేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.కొత్త ఫోన్ పదే, పదే మొరాయిస్తుండటంతో షోరూంకు వెళ్లాడు. సర్వీస్ చేయాలని కోరాడు. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడం.. నిర్లక్ష్యంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఫోన్ షోరూం ముందు పడేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
By May 11, 2019 at 12:43PM
By May 11, 2019 at 12:43PM
No comments