జూలై నుంచి ‘కాళేశ్వరం’ నీళ్లు.. కరెంట్ సమకూర్చుకోండని కేసీఆర్ ఆదేశాలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2-3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలన్నారు. 45 లక్షల ఎకారల్లో రెండు పంటలు పండించాలని సమీక్షా సమావేశంలో కేసీఆర్ సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2-3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలన్నారు. 45 లక్షల ఎకారల్లో రెండు పంటలు పండించాలని సమీక్షా సమావేశంలో కేసీఆర్ సూచించారు.
By May 16, 2019 at 10:39PM
By May 16, 2019 at 10:39PM
No comments