Breaking News

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర?.. శ్రీరెడ్డి చాలా హ్యాపీ


స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆయనకు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జగన్ విజ్ఞ‌ప్తి మేరకు స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆయనకు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జగన్ విజ్ఞ‌ప్తి మేరకు స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

By May 27, 2019 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ips-stephen-ravindra-may-appointed-as-andhra-pradesh-intelligence-chief/articleshow/69514229.cms

No comments