Breaking News

తప్పుడు సర్వే.. లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు


ఫలితాల తర్వాత లగపాడి రాజగోపాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు దుమ్మెత్తిపోశారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.ఫలితాల తర్వాత లగపాడి రాజగోపాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు దుమ్మెత్తిపోశారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

By May 27, 2019 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/complaint-filed-against-lagadapati-rajagopal-in-kovvur/articleshow/69514351.cms

No comments