Breaking News

హరీశ్‌ రావుతోనే సవాలా.. కేటీఆర్ చూశావా ఏమైందో!


మెదక్ ఎంపీ స్థానంలో మెజారిటీ అంశంలో కేటీఆర్ చేసిన సవాల్ విషయంలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక్క ఓటు మెజారిటీ తెచ్చుకోవడం పక్కనబెడితే కనీసం గెలవనైనా గెలవలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు.మెదక్ ఎంపీ స్థానంలో మెజారిటీ అంశంలో కేటీఆర్ చేసిన సవాల్ విషయంలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక్క ఓటు మెజారిటీ తెచ్చుకోవడం పక్కనబెడితే కనీసం గెలవనైనా గెలవలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు.

By May 25, 2019 at 04:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trolling-on-trs-working-president-ktr-over-majority-in-medak-mp-seat/articleshow/69495708.cms

No comments