సరిహద్దు వెంట అనుమానాస్పద కదలికలు.. ఉగ్రవాదులు మరో కుట్ర పన్నారా?

జమ్ము కశ్మీర్లోని పుల్గాం సెక్టార్లో భారత్-పాక్ సరిహద్దు వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఐఎస్ఐ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారు.జమ్ము కశ్మీర్లోని పుల్గాం సెక్టార్లో భారత్-పాక్ సరిహద్దు వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఐఎస్ఐ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారు.
By May 29, 2019 at 03:27PM
By May 29, 2019 at 03:27PM
No comments