Breaking News

‘గుణ 369’ ఫ‌స్ట్ లుక్.. పంచెకట్టులో అదరగొట్టిన కార్తికేయ


సంప్రదాయ చొక్కా, లుంగీలో కార్తికేయ లుక్ అదిరిపోయింది. సముద్రపు ఒడ్డున కార్తికేయ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉన్న ఈ లుక్ చాలా కూల్‌గా అందంగా కనిపిస్తోంది. సంప్రదాయ చొక్కా, లుంగీలో కార్తికేయ లుక్ అదిరిపోయింది. సముద్రపు ఒడ్డున కార్తికేయ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉన్న ఈ లుక్ చాలా కూల్‌గా అందంగా కనిపిస్తోంది.

By May 29, 2019 at 03:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthikeya-third-film-guna-369-first-look-released/articleshow/69558892.cms

No comments