Breaking News

టాలీవుడ్ డ్రగ్ కేసు.. ఎక్కడి తారలు అక్కడే గప్ చుప్


టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, చార్మి, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు, నందు, చిన్నా, శ్రీనివాస్ (రవితేజ కారుడ్రైవర్) ఇలా.. 12 మంది ప్రముఖులను విచారించి వారి నుండి నమూనాలను సేకరించారు. టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, చార్మి, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు, నందు, చిన్నా, శ్రీనివాస్ (రవితేజ కారుడ్రైవర్) ఇలా.. 12 మంది ప్రముఖులను విచారించి వారి నుండి నమూనాలను సేకరించారు.

By May 14, 2019 at 09:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/puri-jagannadh-ravi-teja-charmy-kaur-and-others-get-a-clean-chit-from-sit-over-tollywood-drug-scandal-case/articleshow/69330713.cms

No comments