హుద్ హుద్ కంటే భయానకంగా ఫణి.. ప్రచండ గాలుల బీభత్సం!

ఫణి పెను తుఫాన్‌గా మారింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 15 నుంచి 18 అడుగుల మేర అలలు ఎగసిపడుతున్నాయి. హుద్ హుద్ తుఫాన్ కంటే తీవ్రంగా ప్రమాదం పొంచి ఉంది.ఫణి పెను తుఫాన్‌గా మారింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 15 నుంచి 18 అడుగుల మేర అలలు ఎగసిపడుతున్నాయి. హుద్ హుద్ తుఫాన్ కంటే తీవ్రంగా ప్రమాదం పొంచి ఉంది.
By May 01, 2019 at 07:27PM
By May 01, 2019 at 07:27PM
No comments