Breaking News

ఒకాయనకు సోయి లేదు.. ఇంకో బఫూన్ పెద్దమ్మగుడికి రా అంటాడు: కేటీఆర్


ఐటీ మంత్రిగా ఉంటే.. టెండర్లతో తనకేం సంబంధమన్నారు కేటీఆర్. రూ.4 కోట్ల టెండర్ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్ అంటూ ఒకాయన (రేవంత్) సోయి లేకుండా మాట్లాడుతున్నారని.. పెద్దమ్మగుడికి రా అంటూ మరో బఫూన్ పిలుస్తున్నారంటూ వీహెచ్‌పై మండిపడ్డారు. ఐటీ మంత్రిగా ఉంటే.. టెండర్లతో తనకేం సంబంధమన్నారు కేటీఆర్. రూ.4 కోట్ల టెండర్ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్ అంటూ ఒకాయన (రేవంత్) సోయి లేకుండా మాట్లాడుతున్నారని.. పెద్దమ్మగుడికి రా అంటూ మరో బఫూన్ పిలుస్తున్నారంటూ వీహెచ్‌పై మండిపడ్డారు.

By May 01, 2019 at 07:25PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-working-president-ktr-slams-oppositions-on-inter-results-issue/articleshow/69132196.cms

No comments