గుండీలేసుకుని బయటికొచ్చినవా.. ‘ఫలక్‌నుమా దాస్’కి వెంకీ మామ జోష్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో విశ్వక్ సేన్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారమెత్తారు. విశ్వక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో విశ్వక్ సేన్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారమెత్తారు. విశ్వక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’.
By May 13, 2019 at 03:25PM
By May 13, 2019 at 03:25PM
No comments