Breaking News

ముగ్గురితో విజయ్ దేవరకొండ ‘బ్రేకప్’!


విజయ్ దేవరకొండ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఇప్పటి వరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే వచ్చారు. ప్రతి సినిమాకు తేడా చూపిస్తూ వస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’లో కాస్త ఎక్కువగానే రొమాన్స్ చేసిన విజయ్‌కు ఆ తరవాత ఆ స్థాయిలో అవకాశం రాలేదు.విజయ్ దేవరకొండ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఇప్పటి వరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే వచ్చారు. ప్రతి సినిమాకు తేడా చూపిస్తూ వస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’లో కాస్త ఎక్కువగానే రొమాన్స్ చేసిన విజయ్‌కు ఆ తరవాత ఆ స్థాయిలో అవకాశం రాలేదు.

By May 22, 2019 at 04:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakona-kranthi-madhav-movie-is-titled-break-up/articleshow/69445021.cms

No comments