Breaking News

పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడు.. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా బతికాడు


గురువారం రాత్రి అంథేరి స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రైయిన్ స్టేషన్‌లోకి వచ్చేసింది. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా.. చిన్న గీత కూడా పడకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. గురువారం రాత్రి అంథేరి స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రైయిన్ స్టేషన్‌లోకి వచ్చేసింది. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా.. చిన్న గీత కూడా పడకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

By May 11, 2019 at 01:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lucky-escape-for-daredevil-passenger-at-andheri-railway-station/articleshow/69280175.cms

No comments