తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహన్.. కొలీజియం సిఫార్సు

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆర్ఎస్ చౌహన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్‌గొగొయి నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆర్ఎస్ చౌహన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్‌గొగొయి నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.
By May 14, 2019 at 09:59AM
By May 14, 2019 at 09:59AM
No comments