తెలంగాణలో ముగిసిన పరిషత్ రెండో దశ.. మండుటెండలోనూ ఓటెత్తిన జనం

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎండలు మండుతున్నా ఓటేసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో రెండో దశలో 77.63 శాతం పోలింగ్ నమోదైంది.తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎండలు మండుతున్నా ఓటేసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో రెండో దశలో 77.63 శాతం పోలింగ్ నమోదైంది.
By May 10, 2019 at 11:12PM
By May 10, 2019 at 11:12PM
No comments