దేవుడంటే భయమేలేదు.. మతం ఉండకూడదు: నాగబాబు

దేశంలో మతమే లేకపోతే మత పెద్దలు ఉండరు. కలహాలు జరగవు. అందుకే మతం లేకుండా ఉండాలన్నది నా కోరిక. ఎవరి ఇళ్లలో వారి మతాలను ప్రేమిస్తూ.. కొన్నాళ్లకు మతరహితంగా అయిపోతే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది.దేశంలో మతమే లేకపోతే మత పెద్దలు ఉండరు. కలహాలు జరగవు. అందుకే మతం లేకుండా ఉండాలన్నది నా కోరిక. ఎవరి ఇళ్లలో వారి మతాలను ప్రేమిస్తూ.. కొన్నాళ్లకు మతరహితంగా అయిపోతే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది.
By May 08, 2019 at 09:04PM
By May 08, 2019 at 09:04PM
No comments