Breaking News

మేం పుట్టిన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయి: జీవితా రాజశేఖర్


ఆంధ్ర ప్రజలు జగన్ రూపంలో మరో రాజశేఖర్ రెడ్డిని చూస్తారని జీవిత అన్నారు. ఏపీ గత నాలుగేళ్లలో ఎంతగానో దిగజారిపోయిందని, వైసీపీ గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయని అన్నారు. ఆంధ్ర ప్రజలు జగన్ రూపంలో మరో రాజశేఖర్ రెడ్డిని చూస్తారని జీవిత అన్నారు. ఏపీ గత నాలుగేళ్లలో ఎంతగానో దిగజారిపోయిందని, వైసీపీ గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయని అన్నారు.

By May 26, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jeevitha-rajasekhar-praises-ys-jagan-mohan-reddy-and-rk-roja/articleshow/69501965.cms

No comments