కేసీఆర్ షెడ్యూల్: నేడు తిరుమలకు, 29న విజయవాడకు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించేందుకు కేసీఆర్ గతంలో తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించేందుకు కేసీఆర్ గతంలో తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
By May 26, 2019 at 08:21AM
By May 26, 2019 at 08:21AM
No comments