తుఫాన్ ఫణి విధ్వంసం.. ఆ భయానక దృశ్యాలు చూశారా!

ఫణి తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ భయానక తుఫాన్‌కు ఒడిశా రాష్ట్రం భీతావహంగా మారింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. పైగా వేగంతో గాలులు వీచాయి.ఫణి తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ భయానక తుఫాన్‌కు ఒడిశా రాష్ట్రం భీతావహంగా మారింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. పైగా వేగంతో గాలులు వీచాయి.
By May 03, 2019 at 07:51PM
By May 03, 2019 at 07:51PM
No comments