ఎన్టీఆర్‌తో గొడవల్లేవ్.. అసలు నిజం ఏంటంటే: రాజీవ్ కనకాల

ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలోనూ నేను నటించాలంటే ఎలా కుదురుతుంది. అది దర్శకుడి ఇష్టం. నేను సూట్ అయ్యే పాత్ర అందులో ఉండాలి. ప్రతి సినిమాలోనూ కనిపిస్తే.. చూసేవాళ్లకు కూడా నచ్చదు. ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలోనూ నేను నటించాలంటే ఎలా కుదురుతుంది. అది దర్శకుడి ఇష్టం. నేను సూట్ అయ్యే పాత్ర అందులో ఉండాలి. ప్రతి సినిమాలోనూ కనిపిస్తే.. చూసేవాళ్లకు కూడా నచ్చదు.
By May 15, 2019 at 04:47PM
By May 15, 2019 at 04:47PM
No comments