Breaking News

ముసుగుల వెనుక బాగోతాన్ని బోల్డ్‌గా చెబుతున్నాం.. ‘రొమాంటిక్ క్రిమినల్స్’ దర్శకుడు


విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాలు, ఇంటర్నెట్ అశ్లీలతను ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాలు, ఇంటర్నెట్ అశ్లీలతను ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

By May 13, 2019 at 07:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/romantic-criminals-movie-based-on-a-burning-issue-says-director-sunil-kumar-reddy/articleshow/69311162.cms

No comments