Breaking News

విశాఖలో విషం తాగిన ప్రేమజంట.. ప్రియుడి మృతి


వీరిని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా పోలీసులు గుర్తించారు. సత్యనారాయణ ఘటనాస్థలంలోనే చనిపోగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారువీరిని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా పోలీసులు గుర్తించారు. సత్యనారాయణ ఘటనాస్థలంలోనే చనిపోగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు

By May 12, 2019 at 03:27PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lovers-suicide-attempt-at-kailasagiri-in-vizag/articleshow/69293030.cms

No comments