గుప్త నిధుల అన్వేషణ.. ప్రాణాలు కోల్పోయిన బ్యాంక్ ఉద్యోగి

దళావత్ కృష్ణానాయక్ అనే వ్యక్తి తీవ్ర అలసట, నిస్సత్తువతో సోమవారం మధ్యాహ్నం అడవి నుంచి బయటపడ్డాడు. కర్నూలు- ఒంగోలు రహదారిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద రోడ్డెక్కిన ఆయన్ని స్థానికులు గమనించి భోజనం పెట్టి సేదతీర్చారు. దళావత్ కృష్ణానాయక్ అనే వ్యక్తి తీవ్ర అలసట, నిస్సత్తువతో సోమవారం మధ్యాహ్నం అడవి నుంచి బయటపడ్డాడు. కర్నూలు- ఒంగోలు రహదారిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద రోడ్డెక్కిన ఆయన్ని స్థానికులు గమనించి భోజనం పెట్టి సేదతీర్చారు.
By May 17, 2019 at 11:02AM
By May 17, 2019 at 11:02AM
No comments