Breaking News

మహేష్ ముద్దు.. అంతకు మించి అడగనంటోన్న వంశీ


‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ తరవాత మళ్లీ సామాజిక సందేశంతో కూడిన సినిమాగా ‘మహర్షి’ని మహేష్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా చాలా బాగుంది.‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ తరవాత మళ్లీ సామాజిక సందేశంతో కూడిన సినిమాగా ‘మహర్షి’ని మహేష్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా చాలా బాగుంది.

By May 13, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-kisses-maharshi-director-vamshi-paidipally/articleshow/69304662.cms

No comments