ఇందిరా గాంధీతో ప్రధాని మోదీ ఫొటో.. ఎందుకిలా చేస్తున్నారో?

‘ప్రధాని నరేంద్ర మోదీ గతంలో కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఉన్నారని, మోదీ భక్తులు ఈ విషయాన్ని గమనించాలని’ క్యాప్షన్లతో నెటిజన్లు ఓ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. నిజమేంటో తెలపాలని కొందరు టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్‌ను కోరారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ గతంలో కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఉన్నారని, మోదీ భక్తులు ఈ విషయాన్ని గమనించాలని’ క్యాప్షన్లతో నెటిజన్లు ఓ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. నిజమేంటో తెలపాలని కొందరు టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్‌ను కోరారు.
By May 15, 2019 at 04:57PM
By May 15, 2019 at 04:57PM
No comments