Breaking News

వీడిన ఉత్కంఠ.. ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ ఆమోదం


ఏపీలో ఉత్కంఠకు తెరపడింది. కేబినెట్ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు.ఏపీలో ఉత్కంఠకు తెరపడింది. కేబినెట్ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు.

By May 13, 2019 at 07:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/election-commission-of-india-allows-to-conduct-ap-cabinet-meet-on-may-14/articleshow/69311084.cms

No comments