Breaking News

లండన్‌లో హైదరాబాదీ దారుణహత్య


నజీముద్దీన్ హత్యకు గురైనట్లు నిర్ధారించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నజీముద్దీన్‌కు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? హత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నజీముద్దీన్ హత్యకు గురైనట్లు నిర్ధారించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నజీముద్దీన్‌కు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? హత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

By May 10, 2019 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-stabbed-to-death-in-london/articleshow/69262967.cms

No comments