Breaking News

పీపుల్స్ స్టార్ కోసం వస్తోన్న మెగాస్టార్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి


ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు.ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు.

By May 20, 2019 at 07:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-chief-guest-for-r-narayana-murthys-market-lo-prajaswamyam-movie-audio-function/articleshow/69414594.cms

No comments